The ongoing investigation by the police indicates that the matter is serious and still developing, with potential implications for both the accused and the victims involved.
0:12 YouTube లో నందూస్ వరల్డ్ ఈ పేరు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కనీసం తినడానికి తిండి లేని స్థాయి నుంచి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు నందన మధుకర్ దంపతులు. తమ వీడియోలతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ YouTube జంట తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది. యూకే వీసాలు ఉద్యోగాల పేరుతో జనాలను నిలువున మోసం చేశారంటూ పోలీస్ కేసులు నమోదయ్యాయి. నకలీ జాబ్ లెటర్లు ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు
0:43 చేశారని బాధితలు చెబుతున్నారు. అసలు YouTube స్టార్లుగా ఎదిగిన ఈ దంపతులు ఇప్పుడు ఎందుకు వివాదాల్లో చిక్కుకున్నారు? వీళ్ళపై వస్తున్న ఆ వీసా మోసాల ఆరోపణలో నిజమెంత పోలీసుల కేసుల పైన నందన ఏమని వివరణ ఇస్తోంది గుంటూరుకి చెందిన జాగర్లమూడి మధుకర్ అన్నే రమ నందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు.
1:16 నందూస్ వరల్డ్ పేరుతో నందన YouTube ఛానల్ నిర్వహిస్తున్నారు. తక్కువ టైంలోనే వీరి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. లక్షల మంది ఫ్యాన్స్ అయ్యారు. YouTube ద్వారా మంచి డబ్బులు వచ్చాయి. ఈ క్రేజ్ తో నందనకు సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చింది. మన శంకర వరప్రసాద్ సినిమాలో నటించడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ YouTube జంట తీవ్రమైన చిక్కుల్లో పడింది. వీసా ఉద్యోగాల పేరుతో జనాలను మోసం చేశారని వీరిపై కేసు
🔒 The full, searchable transcript is available with Pro.